అందరికీ ఉపయోగం | - | Sakshi
Sakshi News home page

అందరికీ ఉపయోగం

Jul 21 2025 5:09 AM | Updated on Jul 21 2025 5:09 AM

అందరి

అందరికీ ఉపయోగం

ముస్తాబాద్‌ మండలంలోని ప్రజలందరికీ ఉపయోగపడేలా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మించాలి. గతంలో నిర్మించిన షెడ్డు, చేపల మార్కెట్‌ నిరుపయోగంగా ఉంది. ఆ స్థలంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు చేయాలి.

– కామిటికార్‌ పద్మ, మాజీ ఎంపీటీసీ

అధికారులు చర్యలు చేపట్టాలి

ముస్తాబాద్‌లో మూడేళ్ల క్రితం ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మించేందుకు అప్పటి మంత్రి కేటీఆర్‌ సర్వే చేయించా రు. ప్రస్తుతం ఉన్న అధికారయంత్రాంగం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. ప్రజలు, రైతులు, వ్యాపారులకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మించాలి.

– గూడూరి భరత్‌, ముస్తాబాద్‌

అధికారులకు నివేదిస్తాం

ముస్తాబాద్‌లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి అధికారులకు నివేదిస్తాం. మండల ప్రజలకు ఉపయోగపడే మార్కెట్‌ కోసం అడుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న షెడ్డు, చేపల మార్కెట్‌ వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం.

– రమేశ్‌, పంచాయతీ కార్యదర్శి

అందరికీ ఉపయోగం
1
1/2

అందరికీ ఉపయోగం

అందరికీ ఉపయోగం
2
2/2

అందరికీ ఉపయోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement