స్కీముల పేరుతో స్కామ్‌లు చేసి కోట్లు స్వాహా.. | YSRTP Chief YS Sharmila Fires On BRS leaders | Sakshi
Sakshi News home page

స్కీముల పేరుతో స్కామ్‌లు చేసి కోట్లు స్వాహా..

Sep 23 2023 4:05 AM | Updated on Sep 23 2023 4:05 AM

YSRTP Chief YS Sharmila Fires On BRS leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్కీ ముల పేరుతో బీఆర్‌ ఎస్‌ నేతలు స్కామ్‌ లు చేసి లక్ష కోట్లు కాజేశా రని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. ఎన్నికలు వచ్చేసరికి కొత్త కొత్త స్కీమ్‌లంటూ పిట్ట కథ లు చెపుతున్నారని ఎద్దేవా చేశారు.

ప్రతిపక్షా లను సంక్రాంతి గంగిరెద్దులతో పోల్చే చిన్న దొర.. కుంభకర్ణుడికి అసలైన వారసుడని శుక్రవారం ట్విట్టర్‌ వేదికగా అధికార పార్టీపై మండిపడ్డారు.  8 ఏళ్లలో ముష్టి 30 వేల ఇండ్లు కట్టిన మీరే దేశానికి ఆదర్శం అయితే.. 5 ఏళ్లలో 42 లక్షల పక్కా ఇండ్లు కట్టించిన వైఎస్సార్‌ పాలనను ఏమ నాలన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement