టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా?: విజయసాయిరెడ్డి | Ysrcp Mp Vijayasai Reddy Tweet On Tdp | Sakshi
Sakshi News home page

టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా?: విజయసాయిరెడ్డి

Nov 19 2023 10:58 AM | Updated on Nov 19 2023 11:02 AM

Ysrcp Mp Vijayasai Reddy Tweet On Tdp - Sakshi

చంద్రబాబుకు అనారోగ్యం, బెయిల్ షరతులు సరే.. పార్టీలో లోకేష్, భువనేశ్వరి గారు అందరూ ఏమయ్యారు?. టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా?’’ అంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.

సాక్షి, తాడేపల్లి: ‘‘చంద్రబాబుకు అనారోగ్యం, బెయిల్ షరతులు సరే.. పార్టీలో లోకేష్, భువనేశ్వరి గారు అందరూ ఏమయ్యారు?. టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా?’’ అంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.

తెలంగాణ తరహాలోనే టీడీపీ జెండా ఆంధ్రాలో కూడా పీకేశారా? లేక టీడీపీ భారమంతా పురంధేశ్వరిపైనే పెట్టారా?. ఆమె సొంత పార్టీ బీజేపీని ముంచడంలో దిట్ట కావచ్చేమో కానీ.. బావ గారి పార్టీ టీడీపీని బతికించడంలో కాదు సుమా!’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement