రేపు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ | Ys Jagan Press Meet On August 20 2026 | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

Aug 19 2026 7:20 PM | Updated on Aug 19 2026 7:27 PM

Ys Jagan Press Meet On August 20 2026

సాక్షి, తాడేపల్లి: రేపు (ఆగస్టు 20, గురువారం) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రెస్ మీట్‌ నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడనున్నారు.

ఇవాళ(బుధవారం) రాజమండ్రి రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. రాజమండ్రి రూరల్‌ పార్టీ ఇంఛార్జ్‌ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో  పాటు, పార్టీకి చెందిన స్థానిక మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. స్థానిక సంస్థ ఎన్నికల పోరుకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని.. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement