29న విద్యుత్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా | - | Sakshi
Sakshi News home page

29న విద్యుత్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా

Jun 25 2026 6:05 AM | Updated on Jun 25 2026 6:05 AM

పెద్దపల్లి: రైతు డిస్కంల ఏర్పాటును నిరసిస్తూ ఈనె ల 29న ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ధ ర్నా చేస్తామని సీఐటీయూ, వ్యవసాయ కార్మిక, రై తు సంఘాల నాయకులు ముత్యంరావు, బూడిద గణేశ్‌, పత్తి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రైతు డిస్కం ఏర్పాటు చే యాలనే ప్రభుత్వ నిర్ణయంతో విద్యుత్‌ రంగంలో సంస్కరణలు వేగవంతమవుతాయన్నారు. నాయకులు వేల్పుల కుమారస్వామి, మంద రాజేందర్‌, బిక్షపతి, రామాచారి, రమేశ్‌, శంకర్‌, జ్యోతి, వనజా రాణి, లక్ష్మారెడ్డి, యాకుబ్‌, శివరాంరెడ్డి ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement