
భాష.. యాసతోనే గుర్తింపు
● తెలంగాణ ఉద్యమంతో గౌరవం దక్కింది ● సంస్కృతీసంప్రదాయాలకు ప్రాచుర్యం ● ఉత్తరాది కల్చర్ మనపై దాడి చేస్తుంది ● అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది ● దాశరథి పురస్కార గ్రహీత అన్నవరం దేవేందర్
తెలంగాణ మాండలికం
తెలంగాణ మాండలికంలో కవితలు, రచనలు చేయడంతో నన్ను గుర్తించారు. నేను ఎక్కువగా పల్లెటూళ్లు, అక్కడి జీవనవిధానం, పల్లెప్రజలు వాడుకునే పనిముట్లు.. వాటిపైనే ఎక్కువగా రాశాను. తెలంగాణ భాష అనేది నా భాష అని రాసిన. మొదట్లో కొంత ఇబ్బంది ఎదురైంది. గిదేం భాష అని ఎక్కిరించిన్రు. అయినా మన తాతలు, తండ్రులు మాట్లాడిన భాషలోనే రాసిన. తెలంగాణ ఉద్యమ ఫలితంగా మన సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు దక్కింది. తెలంగాణ మాండలికంలో వచ్చిన సినిమా పాటలు, జానపద గేయాలు సక్సెస్ అవుతున్నాయి.
మొదట
ఎక్కిరించిన్రు

భాష.. యాసతోనే గుర్తింపు