ల్యాబ్‌లను తగ్గించాలని ఆదేశాలొచ్చాయి...
జిల్లాలో ఆరు నియోజకవర్గ స్థాయి, ఒకటి జిల్లా స్థాయి అగ్రిటెస్టింగ్ ల్యాబ్‌లు ఉన్నాయి. నెలివాడ వద్ద ఉన్న జిల్లా స్థాయి ల్యాబ్ ఇంకా ప్రారంభించలేదు. ఈ ఖరీఫ్ సీజన్‌కు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. కొన్ని నియోజకవర్గ స్థాయి ల్యాబ్‌లను తగ్గించాలని ఆదేశాలు వచ్చాయి.
– వి.తారకరామారావు,
జిల్లా వ్యవసాయ అధికారి
అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విత్తన పరీక్ష పరికరాలు
ల్యాబ్‌లను కుదించే యత్నం..
జిల్లాలో ఉన్న అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లను చంద్రబాబు ప్రభుత్వం కుదించే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయనగరం నియోజకవర్గం పరిధిలోని సారిక గ్రామంలో ఉన్న నియోజకవర్గ స్థాయి అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ను, చీపురుపల్లిలో ఉన్న అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లలో సేవలు నిలిచిపోయినట్టు సమాచారం. విత్తనాలు, ఎరువులకు సంబంధించిన పరీక్షలు కూడా నిలిపివేయడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. నెలివాడ వద్ద నిర్మించిన జిల్లాస్థాయి ల్యాబ్‌ను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని రైతులు ప్రశ్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు.
రైతులకు ఉపయోగపడే
ల్యాబ్‌ల నిర్వహణపై ప్రభుత్వం కినుక
నిర్వీర్యంచేసే ఎత్తుగడ
జిల్లాలో ఏడు అగ్రి ల్యాబ్‌లు
ఇప్పటికీ అందుబాటులోకి రాని జిల్లాస్థాయి ల్యాబ్
గత ప్రభుత్వ హయాంలో ఒక్కోల్యాబ్ రూ.62 లక్షలతో నిర్మాణం
పరికరాలకు మరో రూ.60 లక్షల
వరకు ఖర్చు
సాగుకు భరోసాగా ల్యాబ్‌ల ఏర్పాటు
ల్యాబ్‌లను తగ్గించాలని ఆదేశాలొచ్చాయి...
ల్యాబ్‌లను తగ్గించాలని ఆదేశాలొచ్చాయి...


