పథకాలు వర్తింపజేయాలి | - | Sakshi
Sakshi News home page

పథకాలు వర్తింపజేయాలి

Jun 17 2025 6:47 AM | Updated on Jun 17 2025 7:03 AM

పార్వతీపురం మున్సిపాలి టీలో అవుట్‌సోర్సింగ్‌ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్నా ను. చాలీచాలని వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నా. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమ్మఒడి, మా కుటుంబ సభ్యులకు సంక్షేమ పథకా లు అందేవి. గతంలో మాదిరిగానే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలి.

– రాజేష్‌, అవుట్‌సోర్సింగ్‌, ఉద్యోగి,

పార్వతీపురం మున్సిపాల్టీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement