పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Sep 20 2026 6:54 AM | Updated on Sep 20 2026 6:54 AM

ఆదివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 స్థానిక స్టంట్‌.. పింఛన్‌ డౌట్‌!

న్యూస్‌రీల్‌

పశ్చిమ డెల్టాకు నీటి విడుదల

ఆదివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026
స్థానిక స్టంట్‌.. పింఛన్‌ డౌట్‌!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ

టీడీపీ ప్రభుత్వం పింఛన్ల హడావుడి

రెండున్నరేళ్లు నాన్చి

9 రోజులు దరఖాస్తుల స్వీకరణ

సాంకేతిక సమస్యలు,

సర్టిఫికెట్ల జారీలో తీవ్ర ఇక్కట్లు

జిల్లా వ్యాప్తంగా

61,374 మంది దరఖాస్తు

బడ్జెట్‌ చూసిన తర్వాతే మంజూరు

అంటూ మెలిక

పేదల జీవితాలతో

చంద్రబాబు సర్కార్‌ ఆటలు

స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల పేరుతో మరోసారి మోసం చేస్తుందేమోనన్న అనుమానాలు అర్హులు వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లు గడిచినా స్పష్టమైన కార్యాచరణ ముందుకు తీసుకురాలేదన్న విమర్శలు ఉన్నాయి. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో హడావుడిగా దరఖాస్తులు స్వీకరించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరిశీలనైనా చేస్తారా? అని వాపోతున్నారు.

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి పశ్చిమ డెల్టాకు శనివారం 3,506 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement