నేను బీకాం చదివాను. కూలి పనిచేసుకుంటున్నా. సచివాలయ వార్డు సెక్రటరీల ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష రాసి ఎంపికయ్యాను. తీరా బీకాం చదివిన వారు అనర్హులని అప్పుడు ఉద్యోగం ఇవ్వలేదు. నేను నా కుటుంబంతో పాటు పనికోసం హైదరాబాదు వెళ్లాను. నాతో పాటు పరీక్షరాసి ఎంపికై న వారు కోర్టుకు వెళ్లటంతో ప్రభుత్వ ఆదేశాలపై కోర్టు స్టే ఇచ్చింది. దీంతో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. నాకు ఆలస్యంగా ఈ విషయం తెలిసింది. కాబట్టి విచారించి నాకు కూడా వార్డు వెల్ఫేర్ సెక్రటరీగా ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నా.
– పాముల నరేష్, పిడుగురాళ్ల
●
దస్తావేజులు ఇప్పించండి