
ఉత్సాహంగా రోజ్జో వేడుకలు
ఉత్కళ మహిళలు ఆనందంగా జరుపుకుంటున్న రోజ్జో వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఉత్సహం ముగియనుంది. దీంతో సోమవారం తోటలు, చెట్ల వద్ద ఊయలు ఊగుతూ మహిళలు ఆనందంగా గడిపారు. చందాహండి సమితిలో నబరంగ్పూర్ మాజీ ఎంపీ రమేష్ చంద్ర మజ్జి రోజ్జో వేడుకలు ప్రారంభించారు. కొరాపుట్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలక రొజ్జో సందర్భంగా చేతికి గోరింటాకు పెట్టుకొని అధికార కార్యక్రమాలకు హాజరయ్యారు.డాబుగాం జిల్లా పరిషత్ సభ్యురాలు డాక్టర్ లిఫికా మజ్జి స్థానికులతో కలిసి ఊయలు ఊగుతూ సందడి చేశారు.
–కొరాపుట్

ఉత్సాహంగా రోజ్జో వేడుకలు

ఉత్సాహంగా రోజ్జో వేడుకలు

ఉత్సాహంగా రోజ్జో వేడుకలు