విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026
పులిచింతల సమాచారం
గన్నవరం: ఉంగుటూరు మండలం పెద్దఆవుటపల్లిలోని జోసఫ్‌తంబి పుణ్యక్షేత్రంలో నవదిన ప్రార్థనలు జరుగుతున్నాయి. శనివారం ఫాదర్ నూతల పాటి కిషోర్ దివ్యబలిపూజ సమర్పించారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ కనక దుర్గమ్మను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహా స్వామి శనివారం దర్శించుకున్నారు.
I
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


