
ప్రజాప్రతినిధులకు విన్నవించాం
పాఠశాల తరలింపును వ్యతిరేకిస్తూ విద్యా శాఖ మంత్రి, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ ఆఫీసుల్లో వినతి పత్రాలు అందజేశాం. ఇంత వరకు ఎవరూ స్పందించలేదు. నగరానికి 20 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న ప్రాంతానికి స్కూల్‌ను మారిస్తే, అక్కడ ఏదైనా జరిగితే మేము వెళ్లాలన్నా గంట సమయం పడుతుంది. స్కూల్ భవనం ఎక్కడున్నా సమస్యలు ఎదురవుతుంటాయని ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా చెబుతున్నారు. – భూమన రామకృష్ణ,
స్కూల్ పేరెంట్స్ కమిటీ వైస్ చైర్మన్