
ఇంజినీరింగ్ కళాశాల
తెయూకు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. ప్రజలు, విద్యార్థులు, విద్యావంతుల నిరంతర పోరాటాలు, ప్రజా ప్రతినిధులు, నేతల కృషి ఫలించింది. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తూ గురువారం ప్రభుత్వం జీవో జారీ చేసింది.
జీవో జారీ చేసిన ప్రభుత్వం
● నాలుగు కోర్సులకు అనుమతి
● మూడో విడత కౌన్సెలింగ్
ద్వారా ఇంజినీరింగ్ సీట్ల భర్తీ
● సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు
● వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు