
నిజామాబాద్
సాంకేతిక పరిజ్ఞానం..
సైబర్ నేరాలను నిరోధించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకోవాలని సీపీ పోతరాజు సాయిచైతన్య అన్నారు.
గురువారం శ్రీ 31 శ్రీ జూలై శ్రీ 2025
– 8లో u
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. 24 గంటల పాటు తెరిచి ఉండాల్సిన పీహెచ్‌సీలలో వైద్యులు ఉండటం లేదు. సీహెచ్‌సీలలో వైద్యులు ఉన్నా రాత్రుల్లో విధులకు డుమ్మా కొడుతున్నారు. కొన్ని పీహెచ్‌సీలను ఉదయం సాయంత్రం వరకు తెరిచి ఉంచినా సేవలు మాత్రం అందడం లేదు. దీంతో ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో రోగులు ప్రయివేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.
న్యూస్‌రీల్

నిజామాబాద్

నిజామాబాద్