
చెత్తకుప్పలు.. పశువుల మేత స్థావరాలు
నేటి చిత్రం
వర్నిచౌరస్తా వద్ద చెత్తకుప్పలో పేపర్లు తింటున్న పశువులు
నిజామాబాద్ సిటీ: నగరంలోని పలు కూడళ్ల వద్ద ఉన్న చెత్త కుప్పలు మూగజీవాలకు ఆహార స్థావరాలుగా మారాయి. బల్దియా అధికారులు చెత్త తొలగించడంలో శ్రద్ధ వహించడం లేదు. దీంతో చెత్తకుప్పల వద్ద నిల్వ ఉన్న పాలిథిన్ పేపర్లు, చిత్తు పేపర్లను పశువులు తింటున్నాయి. పశువులు రోడ్లుమీద తిరుగుతున్నా వాటి యజమానులు, బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – గట్ల సింజిత్ కుమార్, ఆనంద్‌నగర్ కాలనీ
మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్‌లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము.
నిజామాబాద్ అర్బన్ – 95531 30597
నిజామాబాద్ రూరల్ – 97053 46541
మాకు ఫొటో పంపండి

చెత్తకుప్పలు.. పశువుల మేత స్థావరాలు

చెత్తకుప్పలు.. పశువుల మేత స్థావరాలు