బీసీ సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా విజయ్‌ కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

బీసీ సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా విజయ్‌ కుమార్‌

Jun 19 2025 4:36 AM | Updated on Jun 19 2025 4:36 AM

బీసీ సంక్షేమ సంఘం జిల్లా  సంయుక్త కార్యదర్శిగా విజయ్‌ క

బీసీ సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా విజయ్‌ క

నిజామాబాద్‌నాగారం: తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా విజయ్‌ కుమార్‌ నియమితులయ్యారు. నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌ నియామకపత్రాన్ని అందజేశారు. విజయకుమార్‌రాకతో జిల్లా బీసీ సంక్షేమ సంఘం మరింత పటిష్టమవుతుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్స ఆంజనేయులు అన్నారు. నాయకులు ఆకుల ప్రసాద్‌, దర్శనం దేవేందర్‌, కరిపె రవీందర్‌, కొయ్యడ శంకర్‌, చంద్రమోహన్‌, శ్రీలత, చంద్రకాంత్‌, బగ్గలి అజయ్‌, సదానంద్‌, నారాయణరెడ్డి, సాయి బసవ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement