
నేటి చిత్రం
మీ ప్రాంతంలో నెలకొన్న సమస్యను, ఫొటోను మాకు వాట్సాప్‌లో పంపించండి. ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాము.
నిజామాబాద్ అర్బన్ – 95531 30597
నిజామాబాద్ రూరల్ – 97053 46541
ప్రధాన రోడ్డులో నిలుస్తోన్న వర్షపు నీరు
జక్రాన్‌పల్లి: మండలంలోని సికింద్రాపూర్ గ్రామ ప్రధాన రోడ్డులో వర్షం నీరు నిల్వ ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయించాలి. – నవీన్, సికింద్రాపూర్
మాకు ఫొటో పంపండి

నేటి చిత్రం

నేటి చిత్రం