సాయిప్రసాద్‌ ‘సూపర్‌ ర్యాండోనియర్‌’.. | - | Sakshi
Sakshi News home page

సాయిప్రసాద్‌ ‘సూపర్‌ ర్యాండోనియర్‌’..

Nov 17 2026 11:56 PM | Updated on Nov 17 2026 11:56 PM

‘మౌంటెన్‌ మ్యాన్‌’ గా పేరొందిన నిర్మల్‌ జిల్లా కేంద్రానికి చెందిన చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ముక్కా సాయిప్రసాద్‌ మరో మైలురాయి నమోదు చేశారు. అడాక్స్‌–ఇండియా క్యాలెండర్‌ ఇయర్‌లో నిర్దేశించిన నాలుగు లక్ష్యాలను (200, 300, 400, 600 కి.మీ.) విజయవంతంగా పూర్తి చేసి ‘సూపర్‌ ర్యాండోనియర్‌’ గుర్తింపు పొందారు. ఈనెల 14, 15 తేదీల్లో కరీంనగర్‌–గోయేగావ్‌ (మహారాష్ట్ర)–ప్రజ్ఞాపూర్‌–కరీంనగర్‌ మార్గంలో నిర్వహించిన 600 కి.మీ. దూరాన్ని సమయానికి ముందే పూర్తి చేసి పతకం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement