తానూరు: ముధోల్ మండలం రువ్వి గ్రామంలో గురువారం ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ సర్దార్ కనాల్ ప్రారంభించారు. టీజేఎస్ నియోజకవర్గ ఇన్చార్జి సర్దార్ వినోద్‌కుమార్, ఐకేపీ ఏపీఎం గురుచరణ్, సీసీ గంగారెడ్డి, వీవోఏ సరిత, ఉపసర్పంచ్ దిగంబర్, జాదవ్ పీర్ సింగ్, రైతులు తదితరులు న్నారు.
చదువు చెబుతాం రండి..
కడెం: మండలంలోని లింగాపూర్ గ్రామ ప్ర భుత్వ పాఠశా ల ఉపాధ్యాయుడు వా ల్గొట్ కిషన్ గురువారం గ్రామ సమీ ప ంలో గూడారాల్లో నివాసముంటున్న చెంచుల ఇళ్లకు వెళ్లి తమ పిల్లలను బడికి పంపించాలని తల్లిదండ్రులను కోరారు. అనంతరం పిల్లలకు చాక్లెట్లు, పల్లిపట్టీలు అందించారు. చిన్నారులకు బట్టలు, పెన్నులు, బుక్స్ కొనిస్తానని రోజు బడికి పంపించాలని సూచించారు.


