రోడ్లు, కరెంటు లేని గ్రామాలు.. | - | Sakshi
Sakshi News home page

రోడ్లు, కరెంటు లేని గ్రామాలు..

Jun 27 2026 2:07 AM | Updated on Jun 27 2026 2:07 AM

పెంబి మండలం గుమ్మెనఎంగ్లాపూర్‌, వస్‌పల్లి, ధొంధరి, రాయదారి, అంకెన, దయ్యాలమద్ది, అర్చన్‌తండా, కోరకంటి, యాపల్‌గూడ, రాంనగర్‌ గ్రామాలకు రోడ్లు లేవు. చాక్‌రేవు, రాగిదుబ్బ గ్రామాలకు రోడ్లు, కరెంటు కూడా లేదు కడెం మండలం అద్దాల తిమ్మాపూర్‌, అల్లంపల్లి, బాబానాయక్‌ తండా, పాలరేగడి, గంగన్నపేట్‌, మీసాల భూమన్నగూడెం, చింతగూడ, మిద్దెచింత, ఇస్లాంపూర్‌ గ్రామాలకు రోడ్లు లేవు. ఇక ఖానాపూర్‌ మండలం కుసుంపూర్‌, పంగిడి గూడెం, చామన్‌పల్లి, కొత్తగూడెం, మామడ మండలం రాంపూర్‌, పోచమ్మగూడ, తోటిగూడ, మల్కాపూర్‌, సారంగపూర్‌ మండలం ఇప్పచల్మ, పెండలదరి గ్రామాలకు కూడా రోడ్లు లేవు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement