టాప్‌-10 న్యూస్‌; ఆసక్తికర వార్తలు | Today News Headlines 11th December 2020 | Sakshi
Sakshi News home page

టాప్‌-10 న్యూస్‌; ఆసక్తికర వార్తలు

Dec 11 2020 8:46 AM | Updated on Dec 11 2020 9:34 AM

Today News Headlines 11th December 2020 - Sakshi

నలువైపులా ఐటీ
హైదరాబాద్‌లోని ఐటీ రంగాన్ని నగరం నలువైపులా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పూర్తి వివరాలు

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు షురూ
తెలంగాణలో దాదాపు 3 నెలల ఎదురు చూపుల తర్వాత వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.  
పూర్తి వివరాలు

రైతన్నలు చర్చలకు రండి
నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చెప్పారు. పూర్తి వివరాలు 

నేడు రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ పరీక్ష
ఇటీవల వివాదానికి కేంద్రంగా మారిన రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ వ్యవహారంపై ఎట్టకేలకు నేడు స్పష్టత రానుంది.
పూర్తి వివరాలు

ఆత్మ నిర్బర్‌ భారతం
నూతన పార్లమెంటు భవనం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో కీలక మైలురాయని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు.
పూర్తి వివరాలు

కారు పల్లె‘టూరు’ 

కారు అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో దిక్కు తోచని వాహన కంపెనీలు పల్లెబాట పట్టాయి.
పూర్తి వివరాలు


తెలుగింట్లో తమిళ కోడలు

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఫేమ్‌ అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కరోనా వైరస్‌’. రామ్‌గోపాల్‌ వర్మ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కానుంది.
పూర్తి వివరాలు 

సిద్దిపేటలో ఎయిర్‌పోర్ట్‌
‘సిద్దిపేటలో త్వరలో రైలు సౌకర్యం కూడా వస్తుంది. ఇక ఒక్కటే మిగిలింది.. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు ఏర్పాటు చేస్తాం. ఈ కల కూడా నెరవేరుస్తా’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పూర్తి వివరాలు

అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగు
వ్యవసాయం, పాడి పశువుల రంగంలో ఉన్న రైతులు, అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాలు

నిండా ముంచేస్తారు.. ‘యాప్‌గాళ్లు’
కంటికి కూడా కనిపించకుండా అప్పులిచ్చే యాప్స్‌ గూగుల్‌ ప్లేస్టోర్స్‌లో 250 ఉన్నాయి. ఇందులో హోస్ట్‌ కాకుండా లింకుల రూపంలో పనిచేసే వాటికి కొదవే లేదు. పూర్తి వివరాలు

యూపీఏకు పవార్‌ సారథ్యం?
మరాఠా రాజకీయ యోధుడు శరద్‌ పవార్‌ను యూపీఏకు సారథ్యం వహించే దిశగా అడుగులు పడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. పూర్తి వివరాలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement