అరటి పొడి సూపర్‌: ప్రధాని మోదీ

Narendra Modi Praises Food Products From Banana Flour In Karnataka - Sakshi

బెంగళూరు: కరావళి, మలెనాడులో అరటికాయను పొడి చేసి వైవిధ్య ఉత్పత్తులను తయారుచేయడం ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకుంది.  తాజాగా ఆకాశవాణి మన్‌ కీ బాత్‌లో ఆయన ప్రసంగిస్తూ ఇక్కడి మహిళలు అరటికాయలు, పువ్వులతో ఎలా ఆదాయం పెంచుకోవచ్చో చాటిచెప్పారని కొనియాడారు. ఈ అరటి పొడితో దోసె, గులాబ్‌జామ్, బ్రెడ్‌ వంటివి తయారు చేయవచ్చు. కరోనా సమయంలో కొందరు మహిళలు కొత్తగా ఆలోచించి అరటి పొడిని తయారు చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top