వైరల్‌ వీడియో: అమ్మకి కొడుకు చిరు కానుక.. ఆమె రియాక్షన్‌ ఇది

Man Surprising Mother With Gold Chain Goes Viral - Sakshi

వైరల్‌: సృష్టిలో వెల కట్టలేనిది అమ్మ ప్రేమ. ప్రపంచంతో సంబంధం లేనట్లు కేవలం ఇంటికే పరిమితమై కుటుంబాల కోసం కష్టపడే తల్లులకు సలాం. అయితే.. వాళ్లపై ప్రేమను ప్రదర్శించేందుకు బిడ్డలు చిరు కానుకలు ఇవ్వడంలో ఏమాత్రం తప్పులేదు. అలాంటి కానుకనే ఇచ్చి.. అమ్మను సర్‌ప్రైజ్‌ చేశాడు ఓ తనయుడు. ఆ వీడియోనే ఇప్పుడు ట్విటర్‌ ద్వారా వైరల్‌ అవుతోంది. 

కుటుంబం కోసం ఇంట్లోనే అహర్నిశలు కష్టపడే ఓ అమ్మ.. వంటను సిద్ధం చేస్తూ ఉంటుంది. వెనుక నుంచి బంగారు గొలుసుతో వెళ్లి ఆమె మెడలో సర్‌ప్రైజ్‌ చేశాడు ఆ తనయుడు. ఊహించని ఆ పరిణామాన్ని నవ్వుతో సరిపెట్టుకున్న ఆ తల్లి.. ఆ గొలుసును చూసుకుంటూ మురిసిపోతుంటుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top