సొంతిళ్లు ఉన్న వారిలో బీసీ–ఈ వారే తక్కువ | - | Sakshi
Sakshi News home page

సొంతిళ్లు ఉన్న వారిలో బీసీ–ఈ వారే తక్కువ

Apr 17 2026 10:50 AM | Updated on Apr 17 2026 10:50 AM

సొంతిళ్లు ఉన్న వారిలో బీసీ–ఈ వారే తక్కువ

జిల్లాలోని మొత్తం నివాస సముదాయాల్లో సొంతిళ్లు కలిగిన వారిలో బీసీ–ఈ వారే తక్కువగా ఉన్నారు. ఆ తరువాత స్థానంలో బీసీ–సీ వారు ఉన్నారు. సొంతిళ్లు కలిగిన వారిలో మూడు జిల్లాల్లోనూ ఎస్సీలు, ఓసీలే ఎక్కువ ఇళ్లు కలిగి ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం సొంతిళ్లు లేని వారిలో ఎస్టీలే అత్యధికంగా ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 9.2 శాతం ఎస్టీలకు సొంతిళ్లు లేవు. అదే జిల్లాలో 7.5 శాతం ఎస్సీలకు సొంతిళ్లు లేవు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లోనూ ఎస్టీలకు సొంతిళ్లు లేవు.

15 ఏళ్ల పైబడిన వారిలో నిరుద్యోగులుగా ఉన్న వారు

జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ–ఏ బీసీ–బీ బీసీ–సీ బీసీ–డీ బీసీ–ఈ ఓసీ

నల్లగొండ 6.5 9.5 10.2 10.0 11.2 7.7 9.8 9.5 13.4

సూర్యాపేట 7.3 10.0 10.7 10.3 11.3 6.6 10.6 10.2 14.1

యాదాద్రి 9.0 12.2 12.3 11.7 12.8 10.5 12.2 10.6 14.7

Advertisement
 
Advertisement
Advertisement