నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పేరు ఖరారు
నేరేడుచర్ల: నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్‌గా కొణతం చిన వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా నూకల సందీప్‌కుమార్‌రెడ్డిలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆది వారం ప్రకటించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు గెలుపొందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరూ నేరుగా హైదరాబాద్ నుంచి రానున్నారు.
ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నల్లగొండ ఎంపీ..
నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్‌రెడ్డి పేరు నమోదు చేసుకున్నారు. సోమవారం జరగనున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
చైర్మన్‌గా కొణతం చినవెంకట్‌రెడ్డి,
వైస్ చైర్మన్‌గా నూకల సందీప్‌కుమార్‌రెడ్డిని
ప్రకటించిన మంత్రి ఉత్తమ్
నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పేరు ఖరారు


