ప్రమాదకరంగా ఓపెన్‌ డ్రెయినేజీలు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదకరంగా ఓపెన్‌ డ్రెయినేజీలు

Jan 9 2026 7:34 AM | Updated on Jan 9 2026 7:34 AM

ప్రమాదకరంగా ఓపెన్‌ డ్రెయినేజీలు

ప్రమాదకరంగా ఓపెన్‌ డ్రెయినేజీలు

ప్రమాదకరంగా ఓపెన్‌ డ్రెయినేజీలు

చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీలోని పలు వార్డులో ఓపెన్‌ డ్రెయినేజీలపై పైకప్పులు లేకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. వ్యవసాయ మార్కెట్‌ ప్రహరీకి అనుకుని భువనగిరి రోడ్డు నుంచి హైవే వరకు ఇటీవల పైకప్పు లేకుండా వెడల్పుగా ఓపెన్‌ డ్రెయినేజీని నిర్మించారు. ఈ రోడ్డులో రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే ఇబ్బందులు తప్పడం లేదు. ఏడాది కాలంలో 10వ వార్డులో ఎల్లమ్మగుడి సమీపం, వేణుగోపాల స్వామి వెంచర్‌లోని ఓపెన్‌ డ్రెయినేజీల్లో ప్రమాదవశాత్తు పడి ఎండి.జావీద్‌, మేకల భిక్షం మృతిచెందారు. ఓపెన్‌ డ్రెయినేజీలపై స్లాబ్‌ వేయించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement