సెలవుల్లో కంప్యూటర్ శిక్షణ
విద్యార్థులు, యువత వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా వివిధ అంశాల్లో శిక్షణ పొందుతున్నారు.
- 8లో
రైతులకు ప్రయోజనం
కేంద్ర పభుత్వ ఏఐఎప్ పథకం కింద ఉమ్మడి జిల్లాలోని సహకార సంఘాలకు డ్రోన్లను సబ్సిడీపై అందజేయాలని నిర్ణయించాం. డ్రోన్ల ద్వారా మందులను తక్కువ ధరలో పిచికారీ చేయడం వల్ల రైతులకు ప్రయోజరం కలుగుంది. సంఘాలకు లాభాలు వస్తాయి. వానాకాలం సీజన్ వరకు డ్రోన్‌లను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
– కుంభం శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్
●


