సంక్రాంతి బరిలో 'డిజె టిల్లు' | Siddhu Jonnalagadda Starrer DJ Tillu Release Date Out | Sakshi
Sakshi News home page

Siddhu Jonnalagadda: డిజె టిల్లు రిలీజ్‌ ఎప్పుడంటే?

Jan 2 2022 7:49 AM | Updated on Jan 24 2022 12:17 PM

Siddhu Jonnalagadda Starrer DJ Tillu Release Date Out - Sakshi

ద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డిజె టిల్లు’. ఇది కొత్త తరం రొమాంటిక్‌ ప్రేమకథా చిత్రం..

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డిజె టిల్లు’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 14న రిలీజ్‌ చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు.

‘‘ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది. కొత్త తరం రొమాంటిక్‌ ప్రేమకథా చిత్రం ఇది’’ అన్నారు విమల్‌ కృష్ణ. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల స్వరకర్త.

Advertisement
 
Advertisement
Advertisement