యూత్‌ఫుల్‌ ఐక్యూ | Sakshi
Sakshi News home page

యూత్‌ఫుల్‌ ఐక్యూ

Published Tue, May 23 2023 2:17 AM

IQ: Power of Students Movie Press Meet - Sakshi

సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ ముఖ్య తారలుగా జి.యల్‌.బి. శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్‌ ఆఫ్‌ స్టూడెంట్‌’ అనేది ఉపశీర్షిక. కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 2న విడుదల కానుంది.

‘‘మేధావి అయిన ఓ విద్యార్థిని మెదడును అమ్మడానికి వాళ్ల ప్రొఫెసర్‌ ఏ విధంగా ప్లాన్‌ చేశాడు? ఆ అమ్మాయిని హీరో ఎలా కాపాడాడు? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

Advertisement
Advertisement