ఆరుతడి.. సిరుల జడి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి.. సిరుల జడి

Mar 10 2026 1:22 PM | Updated on Mar 10 2026 1:22 PM

చల్లపల్లి శివారులో

సాగుతున్న జొన్న పంట

యాసంగిలో అన్నదాతలు ఆరుతడి పంటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. కూరగాయల పంటలతో పాటు జొన్న, శనగ, మొక్కజొన్న, గోదుమ, ఉల్లిగడ్డ సాగు వంటి పంటలను తక్కువ నీటితో విరివిగా సాగు చేస్తున్నారు. టేక్మాల్‌ మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 450 ఎకరాల వరకు ఆరుతడి పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం కొంత మంది రైతులు శనగపంట కోస్తుండగా.. మరికొందరు పంటను విక్రయిస్తున్నారు.

– టేక్మాల్‌(మెదక్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement