తానూరు: జీవితంపై విరక్తితో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపా రు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హి ప్నెల్లి గ్రామానికి చెందిన చంద్రే ఉత్తం (40) గత పదేళ్లుగా పక్షవాతంతో బాధపడు తూ మంచానికి పరిమితమయ్యాడు. భార్యతో గతంలో విడాకులు కావడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. బంధువులు అందించిన సమాచారంతో గురువారం ఎస్సై.. ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తమ్ముడు గౌతం ఫిర్యాదుతో కేసు ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


