కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి

Dec 30 2025 7:06 AM | Updated on Dec 30 2025 7:06 AM

కాంట్

కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి

కాలనీలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణానికి నిధుల మంజూరుతోపాటు మంత్రి వివేక్‌ శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్‌ మట్టిపోసి వదిలేశాడు. సీసీ రోడ్డు వేయకుండా కాలయాపన చేస్తున్నాడు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలి.

– సాయికుటీర్‌ కాలనీ వాసులు,

7వ వార్డు, క్యాతనపల్లి మున్సిపాలిటీ

పన్ను కట్టలేదంటున్నారు..

గత ఏడాదికి సంబంధించిన ఇంటి పన్ను రూ. 4,810 మున్సిపాల్టీలో చెల్లించాను. ఈ ఏడాది పన్ను చెల్లించడానికి వెళ్తే గత ఏడాది పెండింగ్‌లో ఉందని, కట్టలేదని అంటున్నారు. రశీదు చూపించినా, కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. బిల్లు పరిశీలించి న్యాయం చేయాలి.

– కే.మోహన్‌రెడ్డి, సున్నంబట్టివాడ, మంచిర్యాల

కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి1
1/1

కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement