రేపు జీజీహెచ్‌ఎస్‌తో‘సాక్షి’ ఫోన్ ఇన్
మంచిర్యాలటౌన్: ప్రస్తుతం చలితీవ్రత పెరిగినందున వృద్ధులు, మహిళలు, పిల్లలు, సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్‌తో మంగళవారం ‘సాక్షి ఫోన్ ఇన్’ నిర్వహిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం తదితర సమస్యలతో బాధపడుతున్నవారు సూపరింటెండెంట్‌తో నేరుగా ఫోన్‌లో మాట్లాడి పరిష్కారం పొందవచ్చు.
సమయం : మంగళవారం ఉదయం
11 గంటల నుంచి 12 గంటల వరకు
ఫోన్ నంబర్ : 99491 53168
రేపు జీజీహెచ్‌ఎస్‌తో‘సాక్షి’ ఫోన్ ఇన్


