కాసిపేట మండలం కోమటిచేను, గురువపూర్‌లోని జంగు సిపాయి భూములను కొందరు బినామీ ప ట్టాలతో ఆక్రమించుకున్నారు. 70 ఏళ్లుగా ఆదివాసీలం సాగు చేసుకుంటున్నాం. చెరువుల్లో మునిగిన కూడా అక్రమ పట్టాలు చేశారు. మందమర్రి మండలం తిమ్మపూర్‌లోనూ అక్రమ మార్గంలో కబ్జా చేస్తున్నారు. వీ టిపైన విచారణ చేసి ఓఆర్సీ ఇవ్వాలని పలుమార్లు ఆర్డీ వో, కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలే దు. కమిషన్ దృష్టి సారించి తక్షణమే చర్యలు తీసుకోవాలి.
– కుర్సింగే వెంకటేష్,
ఆదివాసీ తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు


