యోగా ‘ఏకలవ్యుడు’ | - | Sakshi
Sakshi News home page

యోగా ‘ఏకలవ్యుడు’

Jun 21 2025 3:55 AM | Updated on Jun 21 2025 3:55 AM

యోగా

యోగా ‘ఏకలవ్యుడు’

నవాబుపేట: Ð]l$…yýl-ÌS…ÌZ° Ð]l$Ç-MýS-ÌŒæMýS$ ^ðl…¨¯]l ç³#Æý‡$Úù™èl¢… Ð]lÊyýl$ ç³Æ>Å-Ķæ*Ë$ gê¡Ä¶æ$ ´ùsîæ-ÌSMýS$ G…í³OMð , 8 ÝëÆý‡$Ï Æ>çÙ‰ Ýë¦Æ‡$$ Ððl¬§ýlsìæ ºçßæ$-Ð]l$-™èl$Ë$ ´÷…§éyýl$. VýS$Æý‡$Ð]l# ÌôæMýS$…-yé¯ól MóSÐ]lÌS… sîæÒÌZ ^èl*yýl-r…, ç³#çÜ¢-M>Ë$ ^èl§ýl-Ð]lr…™ø BçÜ-¯éË$ Ð]l…r ç³sìæt…^èl$MýS$° ç³#Æý‡$-Úù™èl¢… {V>Ò$׿ Ýë¦Æ‡$$ ¯]l$…_ gê¡Ä¶æ$ Ýë¦Æ‡$$MìS G¨W HMýSÌSÐ]l#Å-yìlV> G¨-V>yýl$. ç³#Æý‡$-Úù™èl¢… ™èl¯]l™ø ´ër$ ¿êÆý‡Å °Æý‡ÃÌS, MýS$Ð]l*Æð‡¢ Æý‡n*±Þ-Æ>×ìæ, MýS$Ð]l*-Æý‡$yýl$ ^èlÆý‡×ŠæMýS$ OòÜ™èl… Äñæ*V>ÌZ Õ„ýS׿ CçÜ$¢¯é²Æý‡$. Cç³µ-sìæMóS MýS$Ð]l*Æð‡¢, MýS$Ð]l*Æý‡$yýl$ ´ëuý‡-Ô>ÌS, MýSâêÔ>ÌS çÝëŠి-£ýlÅÌZ hÌêÏ Ýë¦Æ‡$$ ç³£ýl-M>Ë$ Ý뫨…-^éÆý‡$. ¿êÆý‡Å Ð]l$ÇMýS-ÌŒæÌZ Ð]l$íßæâýæ-ÌSMýS$ Äñæ*V> ¯ólÆý‡$µ-™èl$-¯é²Æý‡$.

● 2014లో యోగా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటి బహుమతి.

● నిజామాబాద్‌లో రాష్ట్ర స్థాయి ద్వితీయ పతకం.

● రాష్ట్ర స్థాయి బంగారు పతకం. అదే ఏడాది దక్షిణ భారతదేశ జాతీయ స్థాయి పోటీల్లో మొదటి బహుమతి సాధించి బంగారు పతకం పొందాడు.

● 2017–2018 సంవత్సరానికి సంబఽందించి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని నాల్గవ స్థానం సాధించాడు.

నిరంతర ‘యోగా’ సాధకుడు

నర్వ: మండలంలోని కొత్తపల్లికి చెందిన యోగా మాస్టర్‌ రామాంజనేయులు పాఠశాల స్థాయి నుంచే యోగాసానాలు వేసేవాడు. ఇంటర్‌ తర్వాత కేరళలోని సెంట్రల్‌ యూనివర్సిటీలో యోగాపై పీజీ డిప్లొమా పూర్తి చేశారు. అనంతరం రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో యోగాథెరఫీలో పీజీ చేశాడు. తమిళనాడు, ఢిల్లీలో ఇషా ఫౌండేషన్‌లో మూడు నెలల పాటు యోగాపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో యోగా కోర్సుపై గెస్ట్‌ కోఆర్డినేటర్‌గా, ఆయుష్‌ ఇన్‌స్ట్రక్టర్‌ విభాగంలో కాంట్రాక్టు ప్రాతిపాదికన మరికల్‌ మండలంలోని కన్మనూర్‌ ఆయుష్‌ డిస్పెన్సరీలో విధులు నిర్వహిస్తున్నాడు.

యోగా ‘ఏకలవ్యుడు’ 
1
1/1

యోగా ‘ఏకలవ్యుడు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement