
తిరుమల వేంకటేశ్వర స్వామిని బిగ్బాస్ ఫేమ్ దివి దర్శించుకుంది. తనకు ఎలాంటి బాధ ఉన్నా సరే స్వామి దగ్గరకు వస్తానని, ఆయన అన్నింటిని తీర్చేస్తాడని చెప్పుకొచ్చింది. ఇప్పటిదాకా తన కోరికలన్నీ స్వామి తీర్చేశాడని తెలిపింది. అలాగే హీరోయిన్ విద్యాబాలన్ సైతం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.




















