సండే.. కాసేపు సరదాగా.. | - | Sakshi
Sakshi News home page

సండే.. కాసేపు సరదాగా..

Jun 16 2025 7:01 AM | Updated on Jun 16 2025 7:01 AM

సండే.

సండే.. కాసేపు సరదాగా..

అమరచింత: జూరాల ప్రాజెక్టుకు ఎగవ నుంచి వ రద తాకిడి మొదలైంది. ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్నది. జలాశయం అందాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో సందర్శకులు సరదాగా గడిపారు. ఎగువ భాగంలో జలాశయం అందాలను చూస్తూ.. దిగువన నదీలోపలికి వెళ్లి పిల్లాపాపలతో సెల్ఫీలు దిగారు. సెల్ఫీల మోజులో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు పహారా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

జూరాలకు సందర్శకుల తాకిడి

దిగువ భాగాన పిల్లాపాపలతో సెల్ఫీలు

సండే.. కాసేపు సరదాగా.. 1
1/3

సండే.. కాసేపు సరదాగా..

సండే.. కాసేపు సరదాగా.. 2
2/3

సండే.. కాసేపు సరదాగా..

సండే.. కాసేపు సరదాగా.. 3
3/3

సండే.. కాసేపు సరదాగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement