శ్రీగిరి.. ఓంకార ఝరి | - | Sakshi
Sakshi News home page

శ్రీగిరి.. ఓంకార ఝరి

Feb 8 2026 4:02 AM | Updated on Feb 8 2026 4:02 AM

శ్రీగ

శ్రీగిరి.. ఓంకార ఝరి

లకై లాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరగనుంది. ఇప్పటికే ఉభయ దేవాలయాలను వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. ప్రధాన వీధుల్లో స్వాగత తోరణాలను తీర్చిదిద్దారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా, క్షేత్ర పరిధిలో ముఖ్యమైన కూడళ్లలో విద్యుత్‌ వెలుగుల్లో స్వామిఅమ్మవార్ల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున ఆదివారం శ్రీశైల ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు సమర్పించనున్నారు. – శ్రీశైలం టెంపుల్‌

విద్యుత్‌ దీపాలంకరణలో శ్రీశైల ఆలయం

శ్రీగిరి.. ఓంకార ఝరి 1
1/1

శ్రీగిరి.. ఓంకార ఝరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement