మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. పోటీ పరీక్షల్లో ఉద్యోగాన్ని సంపాదించి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారు అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరవేస్తున్నాం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తలుగా పని చేస్తున్నాం. ధర్నా రోజు రెండు గంటల పాటు అనుమతి ఇస్తే ప్రశాంతంగా ఆందోళన నిర్వహించి వెళ్లిపోయేవాళ్లం. కావాలనే ఇబ్బంది పెట్టి కక్ష సాధింపుగా వ్యవహరించారు. ఇది చాలా బాధాకరం. అసలు ధర్నానే జరగకుండా కేసులు పెట్టడం ఏమిటి?
– గుజ్జల రాజ్యలక్ష్మి, అధ్యక్షురాలు, యునైటెడ్ వెల్ఫేర్ జీఎస్‌డీడబ్ల్యూఎస్ గవర్నమెంట్
ఎంప్లాయీస్ యూనియన్


