గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌ అనటం దారుణం | - | Sakshi
Sakshi News home page

గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌ అనటం దారుణం

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌ అనటం దారుణం

మా న్యాయమైన సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే లక్ష్యంతో చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టాం. దాని గురించి మీడియాలో కొంత మంది బ్లేడ్‌ బ్యాచ్‌, గంజాయి బ్యాచ్‌ అని వ్యాఖ్యానించడం చాలా దారుణం. మేం ప్రజల్లో భాగమే. అలాగే ప్రభుత్వంలోనూ ఉద్యోగాలుగా భాగస్తులమే. మమ్మలను ఆ విధంగా దూషించి మాట్లాడటం చాలా బాధ కలిగించిం. ఇప్పటికై నా మా సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి.

– వి.శ్రీనివాసులు, సచివాలయ ఉద్యోగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement