7
భానుడి భగభగ
భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 10 గంటలు దాటితే సూర్యడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఎండవేడిమి తాళలేక జనం గడప దాటేందుకు భయపడుతున్నారు.
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మధ్యాహ్నం ఎండ తీవ్రత , ఉక్కపోత అధికంగా ఉంటుంది. అర్ధరాత్రి తర్వాత కాస్త చల్లగా ఉంటుంది.
మారనున్న బాసర రూపురేఖలు
ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర రూపురేఖలు మారనున్నాయి. సీఎం ఆలయ పునర్మిర్మాణ పనుల కు శంకుస్థాపన చేయగా, ఇటీవల అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. 8లోu
శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026


