8లో
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల అమలుకోసం
కేంద్రప్రభుత్వం ‘నారీశక్తి వందనం అధినియం’ పేరిట బిల్లును సిద్ధం చేసింది. ఏళ్లుగా ఈ విషయంలో అడుగు ముందుకు పడకపోగా.. ప్రస్తుత ప్రభుత్వం బిల్లు ఆమోదం కోసం నిర్వహిస్తున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే చట్టసభల్లో మహిళలకు 33 రిజర్వేషన్లు అమలుకానున్నాయి. ఈనేపథ్యాన బిల్లు అమలుతో లాభాలపై జిల్లాలోని వివిధ వర్గాల మహిళల తమ అభిప్రాయాలు వెల్లడించారు.


