బీఆర్‌ఎస్‌ మద్దతు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ మద్దతు

Oct 16 2026 7:35 AM | Updated on Oct 16 2026 7:35 AM

బీఆర్‌ఎస్‌ మద్దతు

నేషనల్‌ హైవే ఏర్పాటుతో ఇబ్బంది పడుతున్న గ్రామాల ప్రజలకు బీఆర్‌ఎస్‌ మద్దతుగా నిలు స్తోంది. రోడ్డు సమస్యలను గల్లీ నుంచి ఢిల్లీ వర కు తీసుకెళ్తామని పార్టీ అగ్రనేతలు చెబుతున్నా రు. కొత్తగట్టులో ఆందోళన చేస్తున్న వారికి ఇటీవల సంఘీభావం ప్రకటించిన మాజీ ఎంపీ బో యినపల్లి వినోద్‌కుమార్‌, హుజూరాబాద్‌ ఎమ్మె ల్యే పాడికౌశిక్‌ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ. రామకృష్ణారావు సమస్య పరిష్కరించేవరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సంబంధిత మంత్రి నితిన్‌ గడ్కారీ వద్దకు తీసుకెళ్లి అండర్‌పాస్‌లు, సర్వీస్‌ రోడ్డు నిర్మించేలా కృషి చేస్తామని భరోసా కల్పించారు. దారి చూపేవరకు స్థానికంగా ఉద్యమాలు కొనసాగించాలని, పరిష్కారం చూపకుంటే రోడ్డును మోదీ ప్రారంభించే రోజు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, బాధిత ప్రజలతో కలిసి దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement