కలెక్షన్ ఆటో.. ఇటో! | - | Sakshi
Sakshi News home page

కలెక్షన్ ఆటో.. ఇటో!

Apr 20 2026 8:17 AM | Updated on Apr 20 2026 8:17 AM

● బల్దియాలో ‘స్వచ్ఛ’ స్వాహా ● జేబుల్లోకి రూ.3 కోట్లు ● ఆదాయానికి భారీ గండి ● ఆరేళ్లుగా అక్రమ దందా

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థలో స్వచ్ఛ ఆటోల పేరిట అక్రమ దందా కొనసాగుతోంది. ప్రజల నుంచి వసూలు చేసిన యూజర్‌ చార్జీలు నగరపాలకసంస్థ ఖజానాకు కాకుండా, ఏళ్లకాలంగా కొంతమంది జేబుల్లోకి చేరుతున్నాయి. వేలు, లక్షలు కాదు.. ఏకంగా రూ.3 కోట్లు ఇప్పటికే స్వచ్ఛ ఆటోల పేరిట స్వాహా అయినట్లు సమాచారం. తాజాగా వెలుగు చూసిన ఈ అవినీతి బాగోతం బల్దియాలో సంచలనం సృష్టిస్తోంది.

చెత్త సేకరణకు ఆటోలు

నగరంలో నివాసాలు, దుకాణాల నుంచి ప్రతి రోజు చెత్త సేకరించేందుకు స్వచ్ఛ ఆటోలను తీసుకొచ్చారు. ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంప్‌యార్డ్‌కు తరలిస్తాయి. ఇందుకోసం డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ స్కీం కింద దాదాపు 60 స్వచ్ఛ ఆటోలు ప్రైవేట్‌ వ్యక్తుల ద్వారా కేటాయించిన డివిజన్లలో తిరుగుతున్నాయి. నగరపాలకసంస్థకు సొంతంగా ఉన్న 18 ఆటోలు చెత్తను సేకరిస్తున్నాయి. ఇందుకు నెలకు ప్రతి ఇంటి నుంచి రూ.50, వాణిజ్య వ్యర్థాలైతే రూ.100 నిర్ణీత రుసుం వసూలు చేస్తుంటారు.

బల్దియా డబ్బులతో ఆటోలు సొంతం

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛభారత్‌ను కొంతమంది నగరపాలకసంస్థ పారిశుధ్య విభాగం అధికారులు ఏళ్లుగా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గతంలో ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌ స్కీంలో భాగంగా ప్రైవేట్‌ వ్యక్తులు కొనుగోలు చేసిన ఆటోలకు ఈఎంఐలు నగరపాలకసంస్థ చెల్లించింది. ప్ర తీ ఇంటి నుంచి రూ.50 వసూలు చేయడం, వ్యర్థా ల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం కూడా స్వచ్ఛ ఆటో యజమానులకే చెందుతోంది. నగరపాలకసంస్థ డబ్బులతో సుమారు రూ.6 నుంచి రూ.7 లక్షల విలువైన ఆటోలు తమకు దక్కుతుండడంతో, ఈ స్కీంకు పెద్ద ఎత్తున పైరవీలు చోటుచేసుకొన్నాయి. భారీ మొత్తంలో ముడుపులు ఇచ్చిన వారినే అప్పట్లో ఈ స్కీంలో చేర్పించినట్లు సమాచారం.

మళ్లీ అదే తంతు

స్వచ్ఛతకు ఇస్తున్న అధిక ప్రాధాన్యం క్రమంలో నగరపాలకసంస్థ ఇటీవల మరో 10 స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేసింది. వీటిన పాత పద్ధతిలోనే అప్పగించాలంటూ అధికారులపై ఒత్తిళ్లు మొదలయ్యా యి. పాత ఆటోలను రూ.50 వేలు డిపాజిట్‌ తీసుకొని, డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ పద్ధతిన లీజుకు ఇచ్చేందు కు ఇటీవల అధికారులు నిర్ణయించారు. ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌ పద్ధతే అయినా ఆటోలు నడుపుకుంటూ ఇంటింటి ఆదాయం, వ్యర్థాల విక్రయ ఆదాయం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆటోలు వద్దనుకొంటే, తిరిగి బల్దియాకు అప్పగిస్తే డిపాజిట్‌ రూ.50 వేలు వాపసు ఇస్తారు. మరమ్మతు ఏర్పడితే అవి మినహాయించుకుంటారు. కాగా.. కొత్త ఆటోల రాకతో, ‘బల్దియా సొమ్ముతో ఆటోలు సొంతం చేసుకొనే’ బ్యాచ్‌ మళ్లీ రంగంలోకి దిగింది. కొత్తగా కొనుగోలు చేసిన 10 ఆటోలను పాతపద్ధతిలో ఇవ్వాలంటూ రాజకీయ ఒత్తిళ్లు మొదలుపెట్టింది. ఏదేమైనా వివి ధ స్కీంల నెపంతో స్వచ్ఛ ఆటోల పేరిట బల్దియాలో ఏళ్లుగా సాగుతున్న స్వాహా పర్వంపై ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేపడితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

18 ఆటోల కలెక్షన్‌ ఎక్కడ?

{OyðlÐ]lÆŠ‡ MýSÐŒl$ K¯]lÆŠ‡ ç³£ýlMýS… MìS…§ýl G…í³MýS ^ólíܯ]l {ò³•ÐólsŒæ Ð]lÅMýS$¢-ÌSMýS$ ¯]lVýS-Æý‡-´ë-ÌS-MýS-çÜ…çܦ çÜÓ^èle BsZ-Ë$ Mö¯]l$-VøË$ ^ólíÜ C_a…¨. C…§ýl$MýS$ yú¯ŒS-õ³-Ððl$…sŒæ MóSrWÈÌS-ÐéÈV> Æý‡*.40ÐólÌS ¯]l$…_ Æý‡*.70Ðól-Ë$ ^ðlÍÏõÜ¢, Mö™èl¢ BsZ¯]l$ Aç³µ-WÝë¢Æý‡$. ™èlÆý‡$-Ðé™èl BsZÌS ¯ðlÌS-ÐéÈ Ð鯇$$-§éÌS¯]l$ ¯]lVýS-Æý‡-´ë-ÌS-MýS-çÜ…çܦ ^ðlÍÏçÜ$¢…¨. {ò³•ÐólsŒæ Ð]lÅMýS$¢Ìôæ B BsZ §éÓÆ> ^ðl™èl¢¯]l$ õÜMýS-Ç…_ yîlBÆŠ‡-ïÜ òÜ…rÆŠæ, yýl…‹³ Ķæ*-ÆŠ‡zMýS$ ™èlÆý‡-ÍçÜ$¢…sêÆý‡$. {糆 C…sìæ ¯]l$…_ Ð]lçÜ*-Ë$ ^ólõÜ Æý‡*.50™ø ´ër$ ´÷yìl ^ðl™èl¢¯]l$ yîlBÆŠ‡-ïÜ òÜ…rÆŠ‡-ÌZ Ñ{MýS-Ƈ$$…^ól yýlº$¾-Ë$ çܧýlÆý‡$ {ò³•ÐólsŒæ Ð]lÅMýS$¢Ìôæ ¡çÜ$-MýS$…sêÆý‡$. ¯]lVýS-Æý‡-´ë-ÌS-MýS-çÜ…-çܦMýS$ ^ðl…¨¯]l Ý÷…™èl BsZÌS Ñ«§é¯]l… ÐólÆó‡-V> E…r$…¨. ºÍªÄ¶æ* BsZ-ÌSOò³ ¯]lVýS-Æý‡-´ë-ÌS-MýS-çÜ…çܦ M> ÇÃోM Ñ«§ýl$-Ë$ °Æý‡Ó-Ç¢çÜ$¢…-sêÆý‡$. ºÍªÄ¶æ* Ý÷…™èl BsZ-Ë$ C…yýl$Ï, Ðé×ìæ-fÅ çÜÐ]l¬-§éĶæ*ÌS ¯]l$…_ Ð]lçÜ*-Ë$ ^ólíܯ]l ĶæÊfÆŠ‡ ^éÈjÌS¯]l$ ¯]lVýS-Æý‡-´ë-ÌS-MýS-çÜ…-çܦMýS$ fÐ]l$ ^ólĶæ*-ÍÞ E…r$…¨. JMøP BsZMýS$ MýS°çÙt…V> 500 C…yýl$Ï, §ýl$M>×êË$ MóSsê Æ‡$$-Ýë¢Æý‡$. A…sôæ ¯ðlÌSMýS$ Æý‡*.50, Æý‡*.100 ^ö糚 ¯]l JMøP BsZ §éÓÆ> MýS±çÜ… Æý‡*.25ÐólÌS ¯]l$…_ Æý‡*.30 ÐólË$ ĶæÊfÆŠ‡-^éÈjË$ Ð]lçÜ*-Ë$ ^ólçÜ$¢…sêÆý‡$. D ĶæÊfÆŠ‡ ^éÈjË$ ¯ólÆý‡$-V> ¯]lVýS-Æý‡-´ë-ÌS-MýS-çÜ…çܦ Qgê¯éMýS$ fÐ]l$ ^ólĶæ*-ÍÞ E…r$…¨. D Ý÷Ð]l¬Ã ç³MýSP-§éÇç³-sìæt-¯]lr$Ï BÆøç³-׿Ë$¯é²Æ‡$$. MìS…¨Ýë¦Æ‡$$ ¯]l$…_ ò³§ýlª A«¨M>Æý‡$ÌS Ð]lÆý‡MýS$ C…§ýl$-ÌZ ÐésêË$¯]l²r$Ï íœÆ>Å-§ýl$-Ë$¯é²Æ‡$$. Ý÷…™èl BsZ, Ý÷…™èl M>ÇÃMýS$-Ë$, yîlhÌŒæ ¯]lVýS-Æý‡-´ë-ÌS-MýS-çÜ…-çܦ§ól.. CÌê JMøP BsZMýS$ ¯ðlÌSMýS$ çÜ$Ð]l*Æý‡$ Æý‡*.70 ÐólË$ Ððl_açÜ$¢…yýl-V>, ºÍªÄ¶æ*MýS$ Ð]lçÜ$¢¯]l² B§éĶæ$… Ð]l*{™èl… Ô¶æ*¯]lÅ…. ĶæÊfÆŠ‡ ^éÈjË$ ¯]lVýS-Æý‡-´ë-ÌS-MýS-çÜ…-çܦ-ÌZ fÐ]l$-M>° ÑçÙ-Ķæ$…Oò³ A«¨M>Æý‡$-Ë$ ò³§ýl-ÑÑ-ç³µyýl… Ìôæ§ýl$.

Advertisement
 
Advertisement
Advertisement