కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

Apr 10 2026 6:49 PM | Updated on Apr 10 2026 6:49 PM

శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 వాతావరణం ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. గాలిలో తేమ అంతంతే ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. మోస్తరు గాలులు వీస్తాయి.

శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

7

సెలవులో కమిషనర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన 10, 13వ తేదీల్లో సెలవు పెట్టారు.

క్వింటాల్‌ పత్తి రూ.8,000

జమ్మికుంట: స్థానిక మార్కెట్లో క్వింటాల్‌ పత్తి రూ.8,000 పలికింది. గురువారం మార్కెట్‌కు 58 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement