సంతోషం
గ్రామాల్లో అభివృద్ధికి కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులకు ఆమోదం తెలపడం ఆనందంగా ఉంది. పెద్ద, చిన్న పంచాయతీలకు సీఎం ప్రత్యేక నిధులు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాలతో పంచాయతీల్లో అభివృద్ధి జరగనుంది. గెలిచాక వెంటనే నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది.
– సంబారి భారతమ్మ,
సర్పంచ్, చిన్నముల్కనూర్
గ్రామ పంచాయతీలకు కేంద్రం, రాష్ట్రం ఒకేసారి నిధులు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం హర్షనీయం. పంచాయతీల్లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించేందుకు మార్గం సుగమమవుతుంది. పంచాయితీల్లో అభివృద్ధి వేగవంతంగా జరిగేందుకు ఈ నిధులు ఉపయోగపడుతాయి.
– మోతె ప్రశాంత్‌రెడ్డి,
సర్పంచ్ దుబ్బపల్లి
సంతోషం


