ప్రజల నాడీ గుర్తించిన బొమ్మెన సర్పంచ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజల నాడీ గుర్తించిన బొమ్మెన సర్పంచ్‌

Jan 4 2026 7:05 AM | Updated on Jan 4 2026 7:05 AM

ప్రజల నాడీ గుర్తించిన బొమ్మెన సర్పంచ్‌

ప్రజల నాడీ గుర్తించిన బొమ్మెన సర్పంచ్‌

ప్రజల నాడీ గుర్తించిన బొమ్మెన సర్పంచ్‌

కథలాపూర్‌(వేములవాడ): జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం బొమ్మెన గ్రామసర్పంచ్‌ చిందం సుధాకర్‌ ఆర్‌ఎంపీగా ప్రజలకు సేవలందిస్తున్నారు. సర్పంచ్‌గా సేవలందించాలని రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలిచారు. ఆర్‌ఎంపీగా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వైద్య సాయం అందించానని, ఆ సేవలను గుర్తించి ప్రజలు నాకు సర్పంచ్‌గా అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. సర్పంచ్‌గా గెలిచినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి పనులు చేస్తూ.. తన వృత్తి ఆర్‌ఎంపీగా పనిచేస్తుంటే సంతోషంగా ఉంటుందన్నారు.

– సుధాకర్‌, సర్పంచ్‌, బొమ్మెన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement