పొంచి ఉన్న ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పొంచి ఉన్న ప్రమాదం

Jun 19 2025 4:42 AM | Updated on Jun 19 2025 4:42 AM

పొంచి

పొంచి ఉన్న ప్రమాదం

● నగరంలో వేలాడుతున్న విద్యుత్‌ తీగలు ● రక్షణ లేని ట్రాన్స్‌ఫార్మర్లు.. తేలిన విద్యుత్‌ వైర్లు

విద్యుత్‌ ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్న టీజీఎన్‌పీడీసీఎల్‌ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఓ వైపు ప్రమాదాలు జరుగుతున్నా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. అసలే వర్షాకాలం.. విద్యుత్‌షాక్‌లకు ఆస్కారం ఉండే సమయం.. ఈ క్రమంలో వినియోగదారులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన సంబంధితశాఖ అధికారులు నగరంలోని పలు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌వైర్ల పర్యవేక్షణను గాలికి వదిలేశారు. రక్షణ చర్యలు లేకపోవడంతో అటుగా వెళ్తున్న ప్రజలు ఎప్పుడు ప్రమాదాల బారిన పడతారో తెలియని పరిస్థితి. ఇప్పటికై నా అధికారులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, కరీంనగర్‌

పొంచి ఉన్న ప్రమాదం1
1/6

పొంచి ఉన్న ప్రమాదం

పొంచి ఉన్న ప్రమాదం2
2/6

పొంచి ఉన్న ప్రమాదం

పొంచి ఉన్న ప్రమాదం3
3/6

పొంచి ఉన్న ప్రమాదం

పొంచి ఉన్న ప్రమాదం4
4/6

పొంచి ఉన్న ప్రమాదం

పొంచి ఉన్న ప్రమాదం5
5/6

పొంచి ఉన్న ప్రమాదం

పొంచి ఉన్న ప్రమాదం6
6/6

పొంచి ఉన్న ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement