పేదరికం అడ్డుకాకూడదని.. | - | Sakshi
Sakshi News home page

పేదరికం అడ్డుకాకూడదని..

Jun 19 2025 4:02 AM | Updated on Jun 19 2025 4:02 AM

పేదరికం అడ్డుకాకూడదని..

పేదరికం అడ్డుకాకూడదని..

2017లో లైఫ్‌ ఎన్‌జీవో సంస్థను ఏర్పాటు చేశాం. దోమకొండతో పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో చదువులో ప్రతిభ కనబర్చిన పేదలకు సహాయం అందించాం. గత రెండేళ్లలో 468 మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల కోసం లైఫ్‌ ఎన్‌జీవో తరపున ఉచితంగా శిక్షణ ఇచ్చాం. గ్రామీణ ప్రాంత పేద కుటుంబాల వారు చదువుతోనే తమ భవిష్యత్తును మార్చుకుని నేటి యువతకు ఆదర్శంగా ఉండాలనేది నా కోరిక. – బాలప్రసాద్‌,

లైఫ్‌ ఎన్‌జీవో ప్రతినిధి, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement